Monday, September 30, 2013

Handy Pandy

Handy Pandy

Handy Pandy, Jack-a-dandy,
Loves plum cake and sugar candy.

He bought some at a grocer's shop,
And out he came, hop, hop, hop!



Eat Eat Eat

Eat Eat Eat

Here come the sweet potatoes
And here's the Sunday meat,
I guess we must be ready now
To eat, eat, eat.

I'm going to have the nicey plate
And Daddy's leather seat,
And wear my patent-leather shoes
To eat, eat, eat.

My Daddy's talking all about
The war, and some old fleet,
I wonder if he never, never,
Never wants to eat.

We're going to have some apple-cake,
We're going to have a treat.
O hurry, hurry, Daddy,
Let us eat, eat, eat.


Dance Little Baby

Dance Little Baby.

Dance, little Baby, dance up high!
Never mind, Baby, Mother is by.

Crow and caper, caper and crow,
There, little Baby, there you go!

Up to the ceiling, down to the ground,
Backwards and forwards, round and round;

Dance, little Baby and Mother will sing,
With the merry coral, ding, ding, ding!



Barber

Barber

Barber, barber, shave a pig.
How many hairs will make a wig?

Four and twenty; that's enough.
Give the barber a pinch of snuff.



Apple Pie ABC

Apple Pie ABC

    Says A, give me a good large slice, Says B, a little bit, but nice,
    Says C, cut me a piece of crust, Take it, says D, it's dry as dust,

    Says E, I'll eat it fast, I will, Says F, I vow I'll have my fill,
    Says G, give it me good and great, Says H, a little bit I hate,

    Says I, it's ice I must request, Says J, the juice I love the best,
    Says K, let's keep it up above, Says L, the border's what I love,

    Says M, it makes your teeth to chatter, N said, it's nice, there's nought the matter,
    O others' plates with grief surveyed, P for a large piece begged and prayed,

    Q quarrelled for the topmost slice, R rubbed his hands and said "it's nice,"
    S silent sat, and simply looked, T thought, and said, it's nicely cooked,

    U understood the fruit was cherry, V vanished when they all got merry,
    W wished there'd been a quince in, X here explained he'd need convincing,

    Y said, I'll eat, and yield to none, Z, like a zany, said he'd done,
    While ampersand purloined the dish, And for another pie did wish.



Baby Dolly

Baby Dolly

Hush, baby, my dolly, I pray you don't cry,
And I'll give you some bread, and some milk by-and-by;

Or perhaps you like custard, or, maybe, a tart,
Then to either you're welcome, with all my heart.



A Big Fat Potato

A Big Fat Potato

A big, fat potato lay down on a clod
In the shade of some burdock and tall goldenrod,

And he dreamed he were king of the whole garden plot,
With a palace aand throne, and a crown with a lot

Of jewels and diamonds and gold till it shone
Like the front of a show when the lights are turned on.

He had to be minded by all of the plants;
When he whistled the radishes knew they must dance;

When he tooted his horn the cucumbers must sing
To a vegetable crowd gathered round in a ring.

He made all the cabbages stand in a row
While a sunflower instructed them just how to grow;

The bright yellow pumpkins he painted light blue;
Took the clothes off the scare-crow and made him buy new.

He strutted and sputtered and thought it was grand
To be king and commander o'er all the wide land.

But at last he woke up with an awful surprise
And found a blind mole kicking sand in his eyes.


Jack be Nimble

Jack be Nimble

Jack be Nimble
Jack, be nimble,

Jack, be quick,
Jack, jump over

The candlestick.
Jack jumped high

Jack jumped low
Jack jumped over
and burned his toe.



Do You Know The Muffin Man

Do You Know The Muffin Man

Do you know the Muffin Man,
The Muffin Man,
The Muffin Man?
Do you know the Muffin Man
Who lives in Drury Lane?

Yes, I know the Muffin Man,
The Muffin Man,
The Muffin Man.
Yes, I know the Muffin Man
Who lives in Drury Lane.



Humpty Dumpty

Humpty Dumpty

Humpty Dumpty sat on a wall,
Humpty Dumpty had a great fall.

All the king's horses and all the king's men
Couldn't put Humpty together again.




Little Miss Muffet

Little Miss Muffet

Little Miss Muffet
Sat on a tuffet,
Eating her curds and whey;
Along came a spider,
Who sat down beside her
And frightened Miss Muffet away.




Cobbler, cobbler, mend my shoe.

Cobbler, cobbler, mend my shoe.

Cobbler, cobbler, mend my shoe.
Get it done by half - past two.

Stitch it up, and stitch it down,
Then I'll give you half a crown.



Pussy-cat, pussy-cat

Pussy-cat, pussy-cat

“Pussy-cat, pussy-cat,
Where have you been?”
“I Have been to London
To look at the Queen.”

“Pussy-cat, pussy-cat,
What did you there?”
I frightened a little mouse
Under the chair.”



Bits of paper

Bits of paper

Bits of paper,
Bits of paper,

Lying on the floor,
Lying on the floor,

Make the place untidy,
Make the place untidy,

Pick them up,
Pick them up.



Thank you, God

Thank you, God

Thank you, God, for the morning so bright,
And the golden sun, which gives us light,

For the stars, the moon and the sky,
Which makes our day and night go by.





This is father, kind and true

This is father kind and true

This is father, kind and true,
This is mother, who cares for you,

This is brother, so big and tall,
This is sister, who plays with her ball,

This is baby, wee and small,
This is family , look at them all.




Seven little fireman

Seven little fireman

Seven little fireman,
sleeping in a row,

Ding,dong goes the bell,
In a wink they go.

Off to an engine, ho, ho, ho!
Using the big pipe so, so, so!

When fire's out,
Home the go,
Back to bed,
All in row.





Baa! Baa! black ship

Baa! Baa! black ship

"Baa! Baa! black ship,
Have you any wool?"

"Yes, sir yes, sir!
Three bags full.

One for my master,
One for his dame,

And one for the little boy
Who lives down the lane."



Jack and Jill

Jack and Jill

Jack and Jill
Went up the hill,
To fetch pail of water.

Jack fell down
And broke his crown,
And Jill came tumbling after.




Twinkle, twinkle, little star

Twinkle, twinkle, little star

Twinkle, twinkle, little star,
How i wonder what you are!

Up above the world so high,
like a diamond in the sky.





Ten little fingers

Ten little fingers

Ten little fingers,
and ten little toes,

Two little eyes
and one little nose;

Two little ears to hear mother call,
One little mouth to say 'hello' to all.



Two little hands

Two little hands 

Two little hands to
clap, clap, clap,

Two little feet to
tap, tap, tap,

Two little eyes are open wide
one lit mouth with tongue inside.



Me

Me 

I have a little nose,
And I have a little chin.
And I have a little mouth,
Just to put my dinner in.

పార్వతీ తనయ

పార్వతీ తనయ

వెనకా వెనకా వేములతోట కనకా పండ్లు కాముని రూపులు
వాగూనీళ్ళు వనములు పత్రి మెత్తని కాళ్ళు మేచక శంకలు
దూదీ మడుగులు దుప్పటిరేకులు తెల్లని గూళ్ళో నల్లని వినాయక
నాలుగు చేతులు బారెడు తొండం నమస్కారమయ్యా పార్వతీ తనయా



Sunday, September 29, 2013

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ


చెమ్మ చెక్క చారడేసి మొగ్గ

అట్లుపొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లిచెయ్యంగ
సుబ్బారాయుడి పెళ్ళి చూసివద్దాం రండి
మా వాళ్లింట్లో పెండ్లి మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకు పోదాం రండి



సూర్య దేవుని చూసివత్తము రండి



ఉత్తమ గురువు

ఉత్తమ గురువు

గడపలన్నింటిలోను ఏ గడప మేలు ? మహలక్ష్మి నర్తించు మా గడప మేలు అరుగులన్నింటిలోను ఏ అరుగు మేలు ? అథిదులందరుజేరు మా గడప మేలు వీధులన్నింటిలోను ఏ వీధి మేలు ? విద్వాంసులుండేటి మా వీధి మేలు ఊరులన్నింటిలోనూ ఏ ఊరు మేలు ? పాడి పంటలు విరసిల్లు మా ఊరు మేలు గురువులందరిలోను ఏ గురువు మేలు ? వేదసారము తెల్పు మా గురువు మేలు


తెలుపు వర్ణం

తెలుపు వర్ణం

అమ్మ మాట తెలుపు - ఆవు పాలు తెలుపు మల్లె పూలు తెలుపు - మంచి మాట తెలుపు చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు మంచి మనసు తెలుపు - పావురాయి తెలుపు పంచదార తెలుపు - పాలు పెరుగు తెలుపు గురువుగారి చొక్కా తెలుపు - గోవింద నామము తెలుపు జాజి పూలు తెలుపు - జాబిల్లి తెలుపు జాలి గుండె తెలుపు - చల్లని మంచు తెలుపు వెన్నెలమ్మ తెలుపు - వేప పువ్వు తెలుపు మంచి ముత్యం తెలుపు - పాపాయి నవ్వు తెలుపు




అల్లరి రాజా

అల్లరి రాజా
అల్లరి రాజా వచ్చాడు పిల్లలందరినీ పిలిచాడు
అల్లరి ఎంతో చేశాడు గొడవలు ఎన్నో తెచ్చాడు నాన్నతో తన్నులు తిన్నాడు అల్లరి అంతా మానాడు పుస్తకం చేత పట్టాడు
శ్రద్దగా నాన్నతో వెళ్లాడు గురువు వద్ద జేరాడు
చదువులు బాగా చదివాడు పాఠాలెన్నో నేర్చాడు పెద్దల మన్నన పొందాడు

Wednesday, September 25, 2013

చిలకమ్మ పెండ్లి --- రచన-గిడుగు వెంకట సీతాపతి

చిలకమ్మ పెండ్లి
రచన-గిడుగు వెంకట సీతాపతి

చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెక బెక - డప్పులు కొట్టగా కొక్కొరోకోయని - కోడికూయగా
ఝుమ్మని తుమ్మెద - తంబుర మీటగ కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తుమ్మెరలు - వేణువునూదగా నెమలి సొగసుగా - నాట్యమ్ము చేయగా
సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లికుమారుడు బింకమ్ము చూపగా
మల్లీ మాలతి - మాధవీలతలు పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగ మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తై







మాఇంటి పక్షులు

మాఇంటి పక్షులు


చిలుకల్లు చిలుకల్లు అందురేకాని చిలుకలకు రూపేమి పలుకులేగాని
హంసల్లు హంసల్లు అందురేకాని హంసలకు రూపేమి ఆటలేగాని
పావురాలు పావురాలు అందురేకాని పార్వాలకు రూపేమి పాటలేగాని
కోయిల్లు కోయిల్లు అందురేకాని కోయిల్లకు రూపేమి గోషలేగాని
చిలకల్లు మా ఇంటి చిన్న కోడళ్ళు హంసలు మా ఇంటి ఆడపడుచుల్లు
పావురాలు మా ఇంటి బాలపాపల్లు కోయిల్లు మా ఇంటి కొత్తకోడళ్ళు







శ్రీరామ నవమి

శ్రీరామ నవమి

చిన్నారి పాపాయి శ్రీరామ నవమి వచ్చేసింది నేడు వేడుకలు చూడు
ఈ నవమినాడె ఇల జనియించినాడు సీతామనోహరుడు శ్రీ రామవిభుడు
సీతమ్మ తల్లికీ శ్రీ రామునకును తలపై పోశారు తలంబ్రాలు జనులు
బుట్టెడు వడపప్పు పెట్టిరందరికీ పానకం బిందెడు పంచిరందరికీ






అమ్మణ్ణి

అమ్మణ్ణి

గంధం మెడకు పూసుకొని - పసుపూ కుంకుమ రాసుకొని కంటికి కాటుక పెట్టుకొని - ఆడవె ఆడవె అమ్మణ్ణి
పువ్వులు తలలో ముడుచుకొని - తిలకం నుదుటా దిద్దుకొని బుగ్గన చుక్క పెట్టుకొని - ఆడవె ఆడవె అమ్మణ్ణి





కొండాపల్లి కొయ్యా బొమ్మా

కొండాపల్లి కొయ్యా బొమ్మా

చెన్నాపట్నం చెరకు ముక్కా నీకో ముక్కా నాకో ముక్క భీమునిపట్నం బిందెల జోడూ నీకో బిందె నాకో బిందె కాళీపట్నం కాసుల పేరు నీకో పేరూ నాకో పేరూ

కొండాపల్లి కొయ్యా బొమ్మా నీకో బొమ్మా, నాకో బొమ్మా.
నక్కాపల్లీ లక్కా పిడతలు నీకో పిడత, నాకో పిడత
నిర్మల పట్నం బొమ్మల పలకలు నీకో పలకా నాకో పలకా.
బంగిన పల్లీ మామిడి పండ్లూ నీకో పండూ, నాకో పండూ
ఇస్తానుండూ తెచ్చేదాకా చూస్తూవుండూ ఇచ్చేదాకా.








తిండిపోతు వెంకన్న

తిండిపోతు వెంకన్న

ఓరోరి వెంకన్న - మెట్లపల్లి వెంకన్న ఎద్దును తెమ్మంటే - ఎలుకను తెచ్చావు 
కాల్చుకు రమ్మంటే - మాడ్చుకు వచ్చావు పై చూడమంటే - సగం మింగి తెచ్చావు 
ఆగాగ మంటే - అంతా తిన్నావు ఓరోరి వెంకన్న - తిండిపోతు వెంకన్న




ఊగు ఊగు గంగిరెద్దా

ఊగు ఊగు గంగిరెద్దా

ఊగు ఊగు గంగిరెద్దా - ఉగ్గుపాలె గంగిరెద్దా సోలి ఊగె గంగిరెద్దా - సోలెడు పాలె గంగిరెద్దా తాళీ ఊగే గంగిరెద్దా - తవ్వెడు పాలె గంగిరెద్దా మారీ ఊగే గంగిరెద్దా - మానెడు పాలె గంగిరెద్దా ఆగీ ఊగే గంగిరెద్దా - అడ్డపాలె గంగిరెద్దా



అదిగో నండీ మాబడి

అదిగో నండీ మాబడి నేర్పును మాకు చక్కని నడవడి శ్రద్ధగ చదువులు చదివెదమండి చక్కగ కలిసి ఉంటామండి పాఠాలెన్నో చదివామండీ పంచ తంత్రం విన్నామండీ అందులో నీతి తెలిసిందండీ ఎప్పుడు తప్పులు చేయంలేండి! చక్కగ బుద్ధిగా ఉంటామండీ మంచి పనులు చేస్తామండీ కలసి అందరం ఉంటామండీ ఆనందంగా జీవిస్తామండీ తగువులుఎప్పుడు పడమండి కలసి కట్టుగా ఉంటామండీ కలసి మెలిసి పని చేస్తామండీ కంచు కోట నిర్మిస్తామండీ కోటకు జెండా కడుతామండీ ఆకాశాన ఎగరేస్తామండీ ఆ ఎగరే జెండా మాదే నండీ అది మా భారత జెండా సుమండీ!







లాలి పాట - లాలి లాలమ్మ లాలి లాలమ్మ

లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసె ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి ఉగ్గెట్టు మీయమ్మ ఊరికెళ్ళింది పాలిచ్చు మీ యమ్మ పట్నమెళ్ళింది నీరోసె మీయమ్మ నీళ్ళకెళ్ళింది లాలి లాలమ్మ లాలి లాలమ్మ





దాగుడుమూతా దండాకోర్

వచ్చే వచ్చే దొంగా వచ్చే - దొరికేవాళ్ళను పట్టా వచ్చే దాగండమ్మా దాగండీ - దాగుడు మూతా ఆడండీ కళ్ళకు చేతులు తీసేశా - ఇదిగో దొంగను వదిలేశా దొంగకు అందక రారండీ - తల్లిని వచ్చీ తాకండి
దాగుడుమూతా దండాకోర్ - పిల్లీ వచ్చే ఎలుకా భద్రం





సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగబూసింది

చెట్టు కదలకుండా కొమ్మ వంచండికొమ్మ విరగకుండా పూలుకోయండి

అందులో పూలన్నీ దండ గుచ్చండిదండ తీసుకెళ్ళి సీతమ్మకివ్వండి

దాచుకో సీతమ్మ రాముడంపేడుదొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు

దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ దాచుకోకుంటేను దోచుకుంటారు.