Wednesday, January 8, 2014

Rubik Cube Puzzle

Rubik Cube Puzzle......  మా చెల్లెలి కొడుకు (S.Sai Saketh) 1 నిమిషం 20 సెకండ్లలో సెట్ చేసాడు :)

Tuesday, January 7, 2014

శబ్దాల పాట

శబ్దాల పాట 

చేతులు కలిపిన చప్పట్లు
మనుషులు కలిసి ముచ్చట్లు

చిటికలు వేసిన సవ్వళ్ళు
చిందులు వేసిన చీవాట్లు

గంటలు మ్రోగిన గణగణలు
గాజులు మ్రోగిన గలగలలు

రహస్యమైతే గుసగుసలు
రచ్చకెక్కితే రుసరుసలు