Sunday, January 17, 2016

చలికంఠము

చలికంఠము ........శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు



చలి చలి చలి చందాయమ్మ,
గొంగళి గప్పుకో గోనాయమ్మ,
వడ వడ వడ వడ వణికేనమ్మ,
చలిమంటకు చితుకులు తేవమ్మ.


No comments:

Post a Comment