Swetaanandalahari(శ్వేతానందలహరి)
ఆడుతూ పాడుతూ మన పద్యాలు నేర్చుకుందామా
Sunday, January 17, 2016
గుడుగుడుకుంచం
గుడుగుడుకుంచం......... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు
గుడుగుడుకుంచం గుండేరాగం,
పావడపట్టం పడిగేరాగం,
అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే,
పేపేగుఱ్ఱం పెళ్లికిపోతే,
అన్నా! అన్నా! నీపెళ్లెపుడంటే
రేపుగాక, ఎల్లుండి.
-- కత్తీగాదు, బద్దాగాదు గప్, చిప్!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment