సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
చెట్టు కదలకుండా కొమ్మ వంచండికొమ్మ విరగకుండా పూలుకోయండి
అందులో పూలన్నీ దండ గుచ్చండిదండ తీసుకెళ్ళి సీతమ్మకివ్వండి
దాచుకో సీతమ్మ రాముడంపేడుదొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ దాచుకోకుంటేను దోచుకుంటారు.
సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగబూసిందిచెట్టు కదలకుండా కొమ్మ వంచండికొమ్మ విరగకుండా పూలుకోయండి
అందులో పూలన్నీ దండ గుచ్చండిదండ తీసుకెళ్ళి సీతమ్మకివ్వండి
దాచుకో సీతమ్మ రాముడంపేడుదొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ దాచుకోకుంటేను దోచుకుంటారు.
No comments:
Post a Comment