శ్రీరామ నవమి
శ్రీరామ నవమి
చిన్నారి పాపాయి శ్రీరామ నవమి
వచ్చేసింది నేడు వేడుకలు చూడు
ఈ నవమినాడె ఇల జనియించినాడు
సీతామనోహరుడు శ్రీ రామవిభుడు
సీతమ్మ తల్లికీ శ్రీ రామునకును
తలపై పోశారు తలంబ్రాలు జనులు
బుట్టెడు వడపప్పు పెట్టిరందరికీ
పానకం బిందెడు పంచిరందరికీ
No comments:
Post a Comment