Monday, September 30, 2013

పార్వతీ తనయ

పార్వతీ తనయ

వెనకా వెనకా వేములతోట కనకా పండ్లు కాముని రూపులు
వాగూనీళ్ళు వనములు పత్రి మెత్తని కాళ్ళు మేచక శంకలు
దూదీ మడుగులు దుప్పటిరేకులు తెల్లని గూళ్ళో నల్లని వినాయక
నాలుగు చేతులు బారెడు తొండం నమస్కారమయ్యా పార్వతీ తనయా



No comments:

Post a Comment