Tuesday, April 14, 2020

Medha Suktam By - Kari Gopal & Kari Chakri

Medha Suktam By - Kari Gopal & Kari Chakri కరి.పురుషోత్తమాచార్యులు యొక్క పిల్లలు ఈ గోపాల్ & చక్రి. ఇతను కృష్ణ యజుర్వేదంలో సలక్షణ ఘనాపాటి ... పంచ కావ్యాలు, వేద భాష్య ప్రకరణం మొదలైనవి అభ్యసించారు. ప్రస్తుతం తిరుపతిలో వేద విశ్వవిద్యాలయంలో అనేక హోదాలలో ఉన్నారు. 2019 అక్టోబర్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామివారి తిరునక్షత్రం సందర్భంలో - జీయర్ అవార్డుని అందుకున్నారు. అంత గొప్ప వ్యక్తికి తగ్గ తనయులు ఈ గోపాల్ & చక్రి .... చిన్నప్పటి నుండే తండ్రి దగ్గర వేదాధ్యాయాన్ని అభ్యసించటం మొదలుపెట్టారు. అందుకే ఇంత చక్కగా చదవగలిగారు.


No comments:

Post a Comment