P.Supraja Playing Guitar ......
Sunday, April 26, 2020
Friday, April 24, 2020
Strilani Enduku Gouravinchali .... Children Telugu Story - By Iragavarap...
Strilani Enduku Gouravinchali .... Children Telugu Story - By Iragavarapu Ramadevi
స్త్రీలని ఎందుకు గౌరవించాలి .... పిల్లల కథలు .... కథ చదివినవారు ఇరగవరపు రమాదేవి
తెలివైన అల్లుడు
"Telivaina Alludu" Children Telugu Story .... By I V Seetadevi
తెలివైన అల్లుడు .... పిల్లల తెలుగు కథలు ..... కథ చదివినవారు ఐ వి సీతాదేవి
Wednesday, April 22, 2020
Rendu Gramalani Tinna Meka ... Children Telugu Story .... By I V Seeta Devi
Rendu Gramalani Tinna Meka ... Children Telugu Story .... By I V Seeta Devi
Tuesday, April 21, 2020
Ahankaram Valadu Children Telugu Story .... Story Teller By - I V Seetadevi
Ahankaram Valadu Children Telugu Story .... Story Teller By - I V Seetadevi (My Mother)
పిల్లల కథలు (తెలుగు కథ) అహంకారం వలదు ..... కథ చెప్పినవారు ఐ వి సీతాదేవి (మా అమ్మ)
పిల్లల కథలు (తెలుగు కథ) అహంకారం వలదు ..... కథ చెప్పినవారు ఐ వి సీతాదేవి (మా అమ్మ)
Monday, April 20, 2020
Vegetable Names To Story
Vegetable Names To Story .... Story Teller By - Baby Satuluri Sindhu Priya
చిన్నప్పుడు మనం నేర్చుకున్న దొండకాయంత దొంగాడి కథ సాతులూరి సింధు ప్రియ ఎంతబాగా చెప్పిందో మీరూ వినండి.
Sunday, April 19, 2020
Baby Satuluri Sindhu Priya Song ... Maadhava Kesava Madhusudhana
Baby Satuluri Sindhu Priya Song ... Maadhava Kesava Madhusudhana
Pratiphalam Children Telugu Story ..... By - Godavarti. Vaidehi
Pratiphalam Children Telugu Story ..... By - Godavarti. Vaidehi
ప్రతిఫలం .....పిల్లల తెలుగు కథ ..... కథ చదివినవారు గొడవర్తి. వైదేహి
Saturday, April 18, 2020
Teerani Korika ..... Children Telugu Story - By - Godavarti Vaidehi
Teerani Korika ..... Children Telugu Story - By - Godavarti Vaidehi
పిల్లల తెలుగు కథలు .....తీరని కోరిక ..... కథ చెప్పినవారు శ్రీమతి గొడవర్తి.వైదేహి గారు.
Friday, April 17, 2020
Kaste Phale Children Telugu Story
Kaste Phale Children Telugu Story - Story Written By -K.Satyavani ... Story Teller - K.Srihit Srinivas
Wednesday, April 15, 2020
Tuesday, April 14, 2020
Atri Maharshi Charitra
Atri Maharshi Charitra ...... Children Stories .......Voice By Iragavarapu Venkata Kalyani
Kardama Maharshi Charitra
Kardama Maharshi Charitra .....Children Stories .......Voice By Iragavarapu Venkata Kalyani
Astavakra Maharshi Charitra
Astavakra Maharshi Charitra - Children Stories .......Voice By Iragavarapu Venkata Kalyani
సుమతీ శతకం పద్యాలు 02
Sumati Satakam Padyalu ...... By - Godavarti Vaidehi
సుమతీ శతకం పద్యాలు చెప్పినవారు శ్రీమతి గొడవర్తి వైదేహి గారు
సుమతీ శతకం పద్యాలు చెప్పినవారు శ్రీమతి గొడవర్తి వైదేహి గారు
పిల్లల కథలు - కప్ప గర్వభంగం
Telugu Children Stories ....... Kappa Garvabhangam .... Story Teller By - Godavarti Vaidehi Garu
కరోనా బూచి వచ్చింది
నేను రాసిన కరోనా కవితకి పిల్లలు act చేసిన వీడియో
కరోనా బూచి వచ్చింది
కరోనా బూచి వచ్చింది
కోరలు చాచుకొని కూర్చుంది
కంటపడిన వాళ్ళని కాటేస్తోంది
మందులు మంత్రాలు లేవంట
మరుగున మనం ఉండటమే మేలంట
ఇంట్లోనే అందరూ ఉండండి
గడపదాటి బయటకి ఎవరూ పోకండి
పోలీసు మామలు ఉన్నారు
పో పో అని తరిమికొడుతున్నారు
సుచి శుభ్రత పాటిస్తే
మన దగ్గరకి అది రానంది
మనుషులను దూరంగా ఉండమంది
మనసులని దగ్గరగా చేసింది
కాళ్ళూ చేతులు కడగండి
ముక్కూ మూతి మూసుకొండి
మాస్కుని కట్టుకొని కూర్చోండి
సానిటైజ్ అందరూ వాడండి
అమ్మానాన్నలతో ఆనందంగా ఆటలాడుదాం
నానమ్మ తాతలు చెప్పే కథలు విందాం
చెస్సు క్యారమ్స్ ఆటలన్నీ
ఇంట్లోనే కూర్చొని ఆడుకుందాం
షేక్ హ్యాండ్ ఎవరికీ ఇవ్వొద్దు
నమస్కారమే మనకి ముద్దు
నే చెప్పినవన్నీ బాగా వినండి
నవ్వుతూ హాయిగా బ్రతకండి
@శ్వేతవాసుకి .....12/4/2020
కరోనా బూచి వచ్చింది
కరోనా బూచి వచ్చింది
కోరలు చాచుకొని కూర్చుంది
కంటపడిన వాళ్ళని కాటేస్తోంది
మందులు మంత్రాలు లేవంట
మరుగున మనం ఉండటమే మేలంట
ఇంట్లోనే అందరూ ఉండండి
గడపదాటి బయటకి ఎవరూ పోకండి
పోలీసు మామలు ఉన్నారు
పో పో అని తరిమికొడుతున్నారు
సుచి శుభ్రత పాటిస్తే
మన దగ్గరకి అది రానంది
మనుషులను దూరంగా ఉండమంది
మనసులని దగ్గరగా చేసింది
కాళ్ళూ చేతులు కడగండి
ముక్కూ మూతి మూసుకొండి
మాస్కుని కట్టుకొని కూర్చోండి
సానిటైజ్ అందరూ వాడండి
అమ్మానాన్నలతో ఆనందంగా ఆటలాడుదాం
నానమ్మ తాతలు చెప్పే కథలు విందాం
చెస్సు క్యారమ్స్ ఆటలన్నీ
ఇంట్లోనే కూర్చొని ఆడుకుందాం
షేక్ హ్యాండ్ ఎవరికీ ఇవ్వొద్దు
నమస్కారమే మనకి ముద్దు
నే చెప్పినవన్నీ బాగా వినండి
నవ్వుతూ హాయిగా బ్రతకండి
@శ్వేతవాసుకి .....12/4/2020
Supraja Playing Guitar 03
P. Supraja Playing Guitar .... Ala Vaikunthapuramulo Movie Song ---- Samajavaragamana
Supraja Playing Guitar
Arjun Reddy Ala Painting
Arjun Reddy Ala Painting ..... Once You See How He Paint A Beautiful Art
సంవత్సరంన్నర వయసు గల ఈ చిన్నవాడు తల్లి పెయింటింగ్ వేస్తుంటే తానూ వేస్తానని పేచీ పెట్టి పెయింట్ వేసాడు ..... ఈ అబ్బాయి వేసిన చిత్రాన్ని తన తల్లి ఒక కళాత్మక చిత్రంగా ఏ విధంగా మలిచారో మీరే చూడండి.....
Evening Dinner With Father
Evening Dinner With Father ...... English Story Teller By - Iragavarapu Purvaja
The Apple Tree And The Farmer
సుమతీ శతకం పద్యాలు 01
Sumati Satakam Padyalu ...... By - Godavarti Vaidehi
సుమతీ శతకం పద్యాలు చెప్పినవారు శ్రీమతి గొడవర్తి వైదేహి గారు
మూడుమాటల కథ
Mudu Maatala Katha ....... Story Teller By Godavarti Vaidehi
మూడుమాటల కథ ......కథ చెప్పినవారు - గొడవర్తి వైదేహి
Purusha Suktam
Purusha Suktam Recited By - Iragavarapu SriRama Harshit & Lakshmana Varshit
ఇరగవరపు శ్రీరామ హర్షిత్ & లక్ష్మణ వర్షిత్ చదివిన పురుష సూక్తం.
Balaheetanalaki bhayapadakandi
Children Stories ... Balaheetanalaki bhayapadakandi -- Voice By - Smt. Iragavarapu RamaDevi (My Elder Sister)
Nijam - Nijayiti story
Children Stories ..... Smt. Godavarti Vaidehi --- Nijam - Nijayiti
శ్రీమతి వైదేహిగారు తెలుగు ఉపాధ్యాయురాలు ..... ఆమెకి పిల్లలకి కథలు చెప్పాలన్నా, పద్యాలు చెప్పాలన్నా చాలా ఇష్టం .... అందుకే పిల్లలకోసం ఆమె చెప్పిన నిజం - నిజాయితీ కథ మీరు కూడా విని ఆనందించండి.
శ్రీమతి వైదేహిగారు తెలుగు ఉపాధ్యాయురాలు ..... ఆమెకి పిల్లలకి కథలు చెప్పాలన్నా, పద్యాలు చెప్పాలన్నా చాలా ఇష్టం .... అందుకే పిల్లలకోసం ఆమె చెప్పిన నిజం - నిజాయితీ కథ మీరు కూడా విని ఆనందించండి.
కల్తీ లేని సంపాదన .... పిల్లల కథలు
Kalti Leni Sampadana Story ..... Voice By - Jyotsna
కల్తీ లేని సంపాదన .... పిల్లల కథలు.
కల్తీ లేని సంపాదన .... పిల్లల కథలు.
ఏనుగు - స్నేహితులు ---- కథ
Elephant & His Friends By - V. Aditya Vardhan
ఏనుగు - స్నేహితులు ...... పిల్లల తెలుగు కథ
ఏనుగు - స్నేహితులు ...... పిల్లల తెలుగు కథ
Maryadaramanna Stories
Maryadaramanna Stories By - I.V.Purvaja
మర్యాదరామన్న కథలు ..... వినటానికి చాలా బావుంటాయి కదా .... ఒకసారి రామన్న వద్దకి వచ్చిన భార్యాభర్తల వివాదాన్ని విని, అతను ఏమని తీర్పు ఇచ్చాడో .... పూర్వజ చెప్పిన ఈ కథ మీరూ విని తెలుసుకొండి.
మర్యాదరామన్న కథలు ..... వినటానికి చాలా బావుంటాయి కదా .... ఒకసారి రామన్న వద్దకి వచ్చిన భార్యాభర్తల వివాదాన్ని విని, అతను ఏమని తీర్పు ఇచ్చాడో .... పూర్వజ చెప్పిన ఈ కథ మీరూ విని తెలుసుకొండి.
Medha Suktam By - Kari Gopal & Kari Chakri
Medha Suktam By - Kari Gopal & Kari Chakri
కరి.పురుషోత్తమాచార్యులు యొక్క పిల్లలు ఈ గోపాల్ & చక్రి.
ఇతను కృష్ణ యజుర్వేదంలో సలక్షణ ఘనాపాటి ... పంచ కావ్యాలు, వేద భాష్య ప్రకరణం మొదలైనవి అభ్యసించారు. ప్రస్తుతం తిరుపతిలో వేద విశ్వవిద్యాలయంలో అనేక హోదాలలో ఉన్నారు. 2019 అక్టోబర్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామివారి తిరునక్షత్రం సందర్భంలో - జీయర్ అవార్డుని అందుకున్నారు.
అంత గొప్ప వ్యక్తికి తగ్గ తనయులు ఈ గోపాల్ & చక్రి .... చిన్నప్పటి నుండే తండ్రి దగ్గర వేదాధ్యాయాన్ని అభ్యసించటం మొదలుపెట్టారు. అందుకే ఇంత చక్కగా చదవగలిగారు.
Vinayaka Jananam Story By - Babay Rajani
Vinayaka Jananam Story By - Babay Rajani
బేబీ రంజని ....కేవలం 2 నిమిషాలలోనే వినాయక జన్మ వృత్తాంతం తన ముద్దుముద్దు మాటలతో ఎంతబాగా చెప్పిందో మీరే వినండి
బేబీ రంజని ....కేవలం 2 నిమిషాలలోనే వినాయక జన్మ వృత్తాంతం తన ముద్దుముద్దు మాటలతో ఎంతబాగా చెప్పిందో మీరే వినండి
Ramayanam Story By - Baby Ranjani
Ramayanam Story By - Baby Ranjani
మనం పిల్లలకి చెప్పిన పురాణ కథలు ..... వాళ్ళకి ఎంతవరకు అర్థమయ్యాయో వాళ్ళచేత చెప్పిస్తే మనకి తెలుస్తుంది .... ఈ చిన్నారి తన ముద్దుముద్దు మాటలతో రామాయణ కథని కేవలం 4 నిమిషాలలో ఎంత బాగా చెప్పిందో మీరే వినండి.

Srikrishnashtakam By - Baby Sriaapya
Srikrishnashtakam By - Baby Sriaapya
శ్రీకృష్ణాష్టకం చదివిన బేబీ శ్రీఆప్యా
శ్రీకృష్ణాష్టకం చదివిన బేబీ శ్రీఆప్యా
Subscribe to:
Posts (Atom)