Swetaanandalahari(శ్వేతానందలహరి)
ఆడుతూ పాడుతూ మన పద్యాలు నేర్చుకుందామా
Wednesday, October 9, 2013
దసరా బొమ్మలకొలువు
బొమ్మలకొలువు
దసరా పండుగకి 3 రోజుల ముందుగా , ప్రతీ ఇంట్లోను ఇలాగ బొమ్మలకొలువును అలంకరించి, 3 రోజులు, అనగా సరస్వతీ పూజ చేసి, మూల నక్షత్రం నుండి దసరా వరకు ఉంచి, పిల్ల - పెద్ద అందరినీ పేరంటం పిలిచి, పప్పుబెల్లాలు , మరమరాలు(మూరీలు), వంటివి పంచిపెడతారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment