కాళ్ళాగజ్జ కంకాలమ్మ:--
కాళ్ళాగజ్జ కంకాలమ్మ:--
కాళ్ళాగజ్జ కంకాలమ్మవేగు చుక్కా వెలగామొగ్గామొగ్గా కాదూ మోదుగపువ్వుపువ్వూ కాదు బావిలో నీరు నీరూ కాదూ నిమ్మల గడ్డ
గడ్డా కాదు చేలో వరీ
వారీ కాదూ వావింటాకు
ఆకూ కాదూ గుమ్మడి పండూ
పండూ కాదూ కాయా కాదూ
కాలూ తీసి గట్టు మీద పెట్టు.
No comments:
Post a Comment